వేపనపల్లిగ్రామంలో ఉద్రిక్తత

పూతలపట్టు ముచ్చట్లు:

 

పూతలపట్టు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ప్రచారాన్ని అడ్డుకున్న పూతలపట్టు మండలం, వేపనపల్లి గ్రామస్తులు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసు బలగంతో సంఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి .

 

Tags: Tension in Vepanapalligram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *