కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

కందుకూరు ముచ్చట్లు:
 
ప్రకాశంజిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో యాదవ జేఏసీ అధ్యక్షుడు మిరియం శ్రీనివాసరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిమీద పెట్రోలు పోసుకుని నిరసన తెలియజేశారు. అనంతరం పోలీసులు అడ్డుకుని పెట్రోలు డబ్బాని లాక్కుని అదుపులోకి తీసుకున్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Tension near Kandukur sub-collector’s office

Leave A Reply

Your email address will not be published.