కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత
ములుగు ముచ్చట్లు:
ములుగు జిల్లా కేంద్రంలోని ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గ్రూప్ వన్ పశ్న పత్రం లీకేజీలో బాధ్యులను శిక్షించాలంటూ ఆందోళన చేసారు. కలెక్టర్ కార్యాలయంలోకి చోచ్చుకుపోవడానికి ప్రయత్నం చేసారు. ఈ నేపధ్యంలో బిజెపి కార్యకర్తలను, పార్టీ నేత నగరపు రమేష్ లను ఉడ్చికెళ్లారు.

Tags;Tension near the Collectorate
