బీజేపీ నాయకులు గుడివాడ పర్యటనలో ఉద్రిక్తత

గుడివాడ ముచ్చట్లు:
 
మంగళవారం నాడు బీజేపీ నేతలు చేపట్టిన గుడివాడ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు దారి పొడవునా బీజేపీ అగ్ర నాయకులను అడ్డుకున్నారు. కంకిపాడులో అడ్డుకున్న పోలీసులతో నేతలు వాగ్వివాదానికి దిగారు. పోలీసులను తప్పించుకుని వారు  నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. సుమారు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన బీజేపీ నాయకులు సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, సీఎం రమేష్ తదితరులను కలవ పాముల దగ్గర పోలీసులు  మరోసారి అడ్డుకున్నారు.
దాడులను అరికట్టాలి
Tags: Tension over BJP leaders’ visit to Gudivada

Leave A Reply

Your email address will not be published.