సీఎం జగన్ పర్యటనలో ఉద్రిక్తత

గుంటూరు ముచ్చట్లు:
 
సీయం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం జగన్ ను కలసి తమ గోడు వినిపించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులను అడ్డుకున్నారు.  పోలీసులు పార్టీ కార్యకర్తలు మద్య తోపులాట జరిగింది.  పార్టీ ఆవిర్బావం నుంచి పనిచేస్తున్న తమను పక్కన పెట్టి  కొత్తగా పార్టీలో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ యువజన విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ కొరటి ప్రేమకుమార్ అన్నారు.  సీయంను కలిసేందుకు పర్మీషన్ లేదని అడ్డుకోవడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. పార్టీ అధికారం  లోకి రావడం కోసం ఎన్నో ధర్మాలు చేశాం.  ఎన్నో దెబ్బలు తిన్నాం. జగన్ సీఎం అయ్యాక ఒక్కసారి కుడా కలిసే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Tension over CM Jagan’s visit

Natyam ad