గుడివాడలో ఉద్రిక్త వాతావరణం..
కృష్ణా జిల్లా ముచ్చట్లు:
కొడాలి కన్వెన్షన్ సెంటర్‌కు భారీగా చేరుకున్న వైకాపా శ్రేణులు.గుడివాడలో ఈ రోజు తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటన..గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రదేశం పరిశీలించనున్న కమిటీ.కాసేపట్లో ఎన్టీఆర్ భవన్ నుంచి బయల్దేరనున్న కమిటీ సభ్యులు.ఎన్టీఆర్ భవన్‌కు చేరుకుంటున్న నిజానిర్ధారణ కమిటీ సభ్యులు.కమిటీ సభ్యులుగా నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, ఆలపాటి, తంగిరాల సౌమ్య.పూర్తిస్థాయి నివేదికను తెదేపా అధిష్ఠానానికి ఇవ్వనున్న కమిటీ.తెదేపా నేతల గుడివాడ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Tension prevails in Gudivada ..