తాడిపత్రి ముచ్చట్లు:
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డిల మధ్య వాగ్వివాదం.ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లపై కేసులు పెట్టమని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.. మాటల్లో ఇద్దరి మధ్య వాగ్వివాదం.వైసీపీ సీఐ డౌన్ డౌన్ అంటూ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే జెసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నాయకుల నినాదాలు.రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు నిరసన విరమించేది లేదంటున్న కార్యకర్తలు.ఎట్టకేలకు ఎమ్మెల్యే కి సారీ చెప్పిన CI లక్ష్మి కాంత్ రెడ్డి.
Tags;Tensions at Tadipatri Rural Police Station