బీజేపీ మహిళా కార్పోరేటర్ పై తెరాస దాడి

హైదరాబాద్  ముచ్చట్లు:
ఎల్బీనగర్ నియోజకవర్గం హసనాపురం లో టిఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తల పై దాడికి పాల్పడ్డారు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలోనే హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ సుజాత పై దాడికి దిగారు కార్యకర్తలను తోసివేశారు పోలీసులు కూడా టిఆర్ఎస్ నాయకులకు తోత్తులుగా వ్యవహరిస్తున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు ఒక మహిళ అని కూడా చూడకుండా సుధీర్ రెడ్డి అనుచరులు ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని బిజెపి నాయకులు తెలిపారు.హస్తినాపురం డివిజన్ లోని వాటర్ పైప్ లైన్  ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది..

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Teresa attack on BJP women corporator

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *