పెనుబల్లిలో తెరాస కార్యాయం ప్రారంభం

Terrace operation in Penuballe begins

Terrace operation in Penuballe begins

Date:09/11/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీమంత్రి జలగం ప్రసాదరావు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  శుక్రవారంనాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ అభ్యర్థి పిడమర్తి రవి ని మంచి మెజారిటీ తో గెలిపించాలని కోరా. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి. చైర్మన్ మువ్వ విజయబాబు, దిశ కమిటీ సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ ,అభ్యర్థి డాక్టర్ పిడమర్తి రవి,మండల అధ్యక్షుడు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags: Terrace operation in Penuballe begins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *