అమెరికాలో ఘోర విమాన ప్రమాదం : టార్జాన్ మృతి

అమెరికా ముచ్చట్లు :

అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న జెట్ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ప్రముఖ నటుడు జోయ్ లేరా ఉన్నట్లు తెలుస్తోంది. టార్జాన్ సిరీస్ తో ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. విమానం టెన్నిస్ నుంచి ఫ్లోరిడాకు వెళుతుండగా ఘటన జరిగింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Terrible plane crash in America: Tarzan killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *