పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం

పాకిస్థాన్ ముచ్చట్లు :

 

పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాలూ చిస్టాన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. బస్సు శాఖలాలను బయటకు తీస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Terrible road accident in Pakistan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *