నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఈ క్రమంలో తుమ్మల పాలెం వద్ద ముందు వెళుతున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనక మాల వస్తున్న లారీ టిప్పర్ ఆ వాహనాన్ని ఢీకొట్టింది టిప్పర్ లారీ డ్రైవర్ మెట్టు శివారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతి చెందిన లారీ డ్రైవర్ బంధువులు అక్కడికి చేరుకున్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులు లారీ డ్రైవర్ కు సంబంధించిన బంధువులు మృతి చెందిన లారీ డ్రైవర్ ని లారీ లో నుంచి కిందకి దింపి క్రమంలో లో మరో పాల వాహనం వీరి పైకి దూసుకు వెళ్ళింది. ఈ క్రమంలో డ్రైవర్ బంధువు వజ్రాల శ్రీనివాసరెడ్డి హోంగార్డు కళ్యాణ్ మృతిచెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని గుంటూరు జిజిహెచ్ కి తరలించారు.
Tags: Terrible road accident on National Highway

