Tetidi ruling class Papallaputta - Omkar

టీటీడీ పాలకవర్గం పాపాలపుట్ట – ఓంకార్

Date:03/12/2019

తిరుపతి ముచ్చట్లు:

పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం విషపూరిత మైన వాతావరణం లో ఉన్నది అని, ఇది పెద్దపాపాల పుట్ట అని జై హిందూస్థాన్ నూతన పార్టీ వ్యవస్థకులు ఓంకార్ అన్నారు మంగళవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవస్థానం లో కొందరు నాస్తికుడు, నక్సలైట్లు, అన్యమతస్థులైన తీవ్రవాదులు, ఆందోళనలుకారులు, నేరస్టులు గలవాలు పనిచేస్తున్నారు. విళ్ళు చేసే అరాచకాలు అకృత్యాలు ఇంత అంత కాదు ఇటీవల టీటీడీ చైర్మన్. ఈవో కలసి ప్రెస్ మీట్ లో కొందరు పనికట్టుకొను మతోన్మాదన్నీ రెచ్చగొటుతున్నారు అని అన్నారు వాస్తవానికి కూలతత్వం మతతత్వo బంధుప్రీతి ఆశ్రీత పక్షపాతం నడుపుతోంది వీళ్ళే అవినీతి చక్రవర్తి ధర్మారెడ్డి నీ మూడోసారి తిరుమల కొండకు తెచుకున్నది వీళ్ళే ఇతని కారణంగా సురేష్ అనే వ్యక్తి హాత్మహత్య చేసుకున్నన్నాడు టీటీడీ లో ఇటీవల 230 మందిని ఎక పక్షంగా తీసివేసారు మరి డాలర్ శేషాద్రిని యందుకు తీసివేయలేదు ? అని ప్రశ్నించారు కార్తీకమాసంలో తిరుములలోనీ శ్రీవారి పుష్కర నీ భక్తులు రాకుండా యందుకు తాళం వేశారు ? వీటిని ప్రశ్నించినందుకు హిందువులమీద ప్రతిథులమీద మీడియా మీద క్రిమినల్ కేసులు పెడతాం అని అంటున్నారు శ్రీవారి మహాప్రశదలను శారదా పీఠాధిపతి పాదలవద్ద పెట్టి నమస్కారం చేశారు వాస్తవానికి వాటిని చేతుల్లో అందజయాలి కార్తీకమాసంలో దేవస్థానం పరిధిలోని కాపీలతీర్థం లో ఒక ప్రవేటు యాగం చేశారు .అలా చేయకూడదు టీటీడీ మాత్రేమే చెయ్యాలి తరువాత టీటీడీ లడ్డు భ్యగులను 50 రూపాయల చొప్పున గోనిచ్చంచులని విక్రఇస్తున్నారు ఇది అతిపెద్ద .స్కామ్ .కుంభకోణం అటువంటి సంచిని కటంతో 10 -15 రూపాయలకు తిరుపతి లో విక్రయిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

ఏపీ ఇండొమింట్స్ మినిస్టర్ ఇటీవల ఒక మసీదును ప్రారంభించరు ఇది భక్తుల మనోభావాలను దెబ్బతిసేవిధంగా ఉంది కాబట్టి అన్ని వివాదాలు మేరే శృస్తున్నారు అని నిందలు మామీద వేస్తున్నారు అని ఓంకార్ అన్నారు మీరు మేకవన్నె పులులు ఈవిధంగా గతంలో చేసి తలకిందుల అయిపోయారు అని ఓంకార్ అన్నారు.తరువాత ఇస్కాన్ భక్తులు రదామనోహర్ దాస్ మాట్లాడుతూ టీటీడీ ఎవడి అబ్బసొమ్ము కాదు ఇది ప్రజల సొమ్ము .దేవుడు సొమ్ము దీనికి నిధులు కేవలం భక్తులవిరాలలు ,కానుకల ధ్వరనే వస్తాయి అంటే దేశంలో లొనే నూరుకోట్ల ప్రజలకు సంబంధించిన హిందూధర్మ రక్షణసంస్థ ఈనిధులను దేవస్థానం అభివృద్ధికి లేదా సిబ్బంది సంక్షేమానికి ,లేదా భక్తుల షోకార్యాలకు మాత్రమే వాడాలి ,అంతేతప్ప తిరుపతి లోని గారుడవరధికి అవిలల చెరువు మరమ్మతులు కు ,క్రీడారంగనికీ తిరుపతి రైల్వేస్టేషన్ కు ,ఎయిర్పోర్ట్ కు ,వాడకూడదు అని రదామనోహర్ దాస్ అన్నారు టీటీడీలో లడ్డులు ధరలు పెంచారు ,కటేజీలు ధరలు పెంచారు రేపు సెల్లరు టికెట్స్ పెంనుచుతారు .నిజమైన భక్తులను తిరుపతి కొండకు రాకుండా దూరం చేస్తున్నారు టీటీడీ లో 39మంది సభ్యులు ను వేసారు వీళ్ళ ఖర్చు టీటీడీ నే బరాయించాలి టీటీడీలో 1500 మంది పైగా క్రైస్తవలు ఉన్నారు ముందర వాళ్ళని ప్రక్షాళన చేయండి ఈ 39 మంది మీ బోర్డ్ సమావేశాలకు పంగాణమలు పెట్టికొనిరండి అప్పుడు తెలుస్తోంది అసలైన హిందువులు ఎవరు ?అన్యమతస్థులై ఎవరో తెలుస్తోంది రాధామనోహర్ దాస్ అన్నారు.

 

`స‌మ‌రం` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన రాజ్ కందుకూరి

 

Tags:Tetidi ruling class Papallaputta – Omkar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *