పుంగనూరు మండలానికి చేరిన పాఠ్య పుస్తకాలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం మండలంలోని 139 పాఠశాలలకు 25,205 పుస్తకాలు చేరినట్లు ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. 1 నుంచి 7 తరగతులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ పుస్తకాలు అందిందన్నారు. అలాగే వీటితో పాటు 1 నుంచి 9వ తరగతి వరకు ఉర్ధూ పాఠ్యపుస్తకాలు అందిందన్నారు. పాఠశాలలు తెరవగానే విద్యార్థులకు పంపిణీ చేసేలా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు పుస్తకాలను ముందుగానే పంపిణీ చేస్తామని తెలిపారు.

 

Tags: Text books reached Punganur Mandal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *