Natyam ad

ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారానికి దూసుకుపోతున్న టీజీ భరత్

కర్నూల్ ముచ్చట్లు:

పట్టభధ్రుల ఎం.ఎల్.సి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కి మద్దతుగా ఈ రోజు ఉదయం కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు  కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జి  టి.జి.భరత్ తో కలిసి సిల్వర్ జుబిలీ కలాశాల గ్రౌండ్ నందు వాకింగ్ వచ్చిన పట్టభద్రులను కలిసి తెలుగుదేశంపార్టీ బలపరచిన ఎం.ఎల్.సి అభ్యర్ధి  భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కి తమ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాణ్యతగా వేసి గెలిపించాలని అభ్యర్ధించడం జరిగింది.

Post Midle

Tags:TG Bharat is rushing to campaign as an MLC candidate

Post Midle