పొంగులేటికి ధన్యవాదాలు-తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం ముచ్చట్లు:
నా చిరకాల మిత్రులు…. ఏ రంగంలో ఉన్న అలానే ఉన్నా. నన్ను అహ్వానం కోసం వచ్చినందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బు అన్నారు. రాజకీయ జీవితం స్వార్ధం కోసం, కుటుంబం కోసం కాకుండా, ప్రజలు జీవితాలు మెరుగు పడటం కోసం. జిల్లా ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ జిల్లా సర్వతోముఖ అభివృద్ధి కి కృషి చేశా. 40 సంవత్సరాలు ఒక తపస్సు లాగా చేశా. గోదావరి జలాలు నా కళ్లతో చూడాలని అనుకున్నారు. అనీళ్ల తరువాత రాజకీయ జీవితం ముగిస్తాను. అందుకే పోటి చేస్తానని అన్నారు.
Tags: Thanks for Ponguleti-Thummala Nageswara Rao

