Natyam ad

ముఖ్యమంత్రి  వై.యస్ జగన్మోహన్ రెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి లకు కృతజ్ఞతలు

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా గిరిజనకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు అనంతపూర్ ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అనంతపూర్, సేవాగాడ్ కార్య సభ్యులు  అశ్వద్ధామ నాయక్ కి అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ బాణావతి మునీంద్ర నాయక్ తెలిపారు.

 

Post Midle

Tags: Thanks to Chief Minister YS Jaganmohan Reddy and Minister Peddireddy

Post Midle