సీఎం కు కృతజ్ఞతలు-ఎమ్మెల్యే ధర్మశ్రీ
విశాఖపట్నం ముచ్చట్లు:
ఇచ్చిన మాట ప్రకారం తనకు ప్రభుత్వ విప్ గా సము చిత స్థానం కల్పించిన సీఎం వైఎస్ జగన్మో హన్ రెడ్డికి ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే ధర్మశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికలో ఉమ్మడి విశాఖలో అత్య ధిక స్థానా లు కైవసం చేసుకుంటామని,ముఖ్యం గా అనకా పల్లి 7 నియోజకవర్గ స్థానాలను అత్యధిక మెజా రిటీతో గెలిపిం చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహు మతిగా ఇస్తాన ని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా లో 15 స్థానాలను తన శక్తివంచన లేకుండా అత్యధిక మెజార్టీతో వైఎస్సా ర్సీపీ పార్టీని గెలిపిస్తామని తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా పూర్తి విశ్వాసంతో పార్టీకి పని చేస్తానన్నారు.
Tags: Thanks to CM-MLA Dharmashree

