ఇంటింటికీ ప్రచారం చేసిన వారికీ దన్యవాదములు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ SDPI పార్టీ కార్యాలయం లో MLA అభ్యర్థి K.S.అన్వర్ భాష  ఆద్వర్యం లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం లో అభ్యర్థి మాట్లాడుతు”ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నారు, ఓక మంచి నాయకుడిని, ఎన్నుకున్నారు, ఇది ప్రజావిజయం.ఆంధ్ర ఓటర్లు మంచి తీర్పును ఇచ్చారు, గెలిచిన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు, మేముకూడ ఎన్నికలలో నిలబడి గట్టి పోటీ ఇచ్చాము,ఎంతమంది నిలబడిన గెలిచేది ఒక్కరే.

 

ఈసారి ఎన్నికలలో మా తప్పులు దిద్దుకుంటాం, మరింతగా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపడతాం “నన్ను అభ్యర్ధిగా నిలబెట్టిన SDPi జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, తోడుగా నిలిచిన నా అసెంబ్లీ కమిటీకి అలాగే మొదటినుంచి చివరివరకూ నా గెలుపుకోసం ఇంటింటికీ ప్రచారం చేసి కష్టపడిన నా క్యాడర్ లకు మరోసారి దన్యవాదములు తెలుపుకుంటున్నాను.
మేము ఎప్పుడూ ప్రజలకోసమే పోరాడుతాం, మా పోరాటం ఆగదు, మమ్మల్ని నమ్మి ఓటువేసిన ప్రతిఒక్కరికీ మరోసారి ధన్యవాదములు.

 

Tags: Thanks to the door to door campaigners

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *