Natyam ad

తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డికి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి కి కృతజ్ఞతలు

తిరుపతి ముచ్చట్లు:

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్మిస్తున్న భవనానికి అండ్డంకులను తొలగించి సహకరించినందుకు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డికి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా వారు శాసనసభ్యులు , డిప్యూటీ మేయర్ తో మాట్లాడుతూ ఈ యొక్క స్థలము గత ప్రభుత్వం లో కబ్జాకు గురిఅవుతూ అసాంగిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్న తరుణంలో ఇరువురు ఈ యొక్క స్థలాన్ని సందర్శించి ఇది మీ అసోసియేషన్ కు సంభందించిన స్థలము ఇక్కడ మీ సమావేశ మందిర నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా మేము ముందుంటామని తెలిపారు కనుక మేము ఈ నిర్మాణాన్ని పూర్తి చేయగలుగుతున్నాము, మేము మరియు మా కుటుంబ సభ్యులు మీ వెంట నడుస్తామని ప్రమాణం చేస్తున్నామని తెలియచేసారు, ఇందులో కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్మార్ రెడ్డి, కార్యదర్శి కళాధర్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Thanks to Tirupati MLAs Bhumana Karunakara Reddy and Deputy Mayor Bhumana Abhinay Reddy

Post Midle