సభకు జనాలు తరలించకపోతే అంతే-మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్ ముచ్చట్లు:
ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనాన్ని తరలిస్తే రూ.10 లక్షలు ఇప్పిస్తా…లేకుంటే కోత విదిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ఈ నేపధ్యంలో అయన సర్పంచులకు హుకుం జారీ చేసారు. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే బోనస్ చేయకపోతే అదనపు నిధులు ఉండవని తేల్చి చెప్పారు. దీంతో ఎర్రబెల్లి మాటలు చర్చనీయాంశంగా మారాయి. మరిపెడ లో జరిగిన బీఆర్ఎస్ సమీక్ష సమావేశంలో మంత్రి అందరిని నవ్విస్తునే హెచ్చరించారు.
Tags; That’s it if people don’t move to the house – Minister Errabelli

