Natyam ad

పొదలకూరు పూర్వ తహసీల్దారు స్వాతి అవినీతి పై రెగ్యులర్ విచారణకి ఆదేశించిన ఏసీబీ డైరెక్టర్ జనరల్.

నెల్లూరు ముచ్చట్లు:
 
ట్రైనీ తహసీల్దారు గా వచ్చి కోట్లాది రూపాయల అవినీతి ,అక్రమాలకు పాల్పిడినట్లు ప్రాథమిక నిర్ధారణ._ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన స్వాతి అక్రమాలను విచారించి, అవి నిజమేనని నిగ్గు తేలటంతో ఇప్పటికే ఆమెపై సస్పెండ్ వేటు. ఏసీబీ రెగ్యులర్ విచారణలో మరిన్ని మైండ్ బ్లాక్ అయ్యే భూ మాయ” విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందంటున్న మండల వాసులు.
 
Tags: The ACB Director General has ordered a regular inquiry into the corruption of former Podalakuru tehsildar Swati.