Natyam ad

సబ్ రిజిస్ట్రార్ పళని కుమారి  ఇంట్లో  ఎసిబి బృందం సోదాలు

మేడ్చల్ ముచ్చట్లు:


మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ పళని కుమారి  ఇంట్లో  ఎసిబి అధికారుల  బృందం సోదాలు జరిపింది. హయత్ నగర్ లోని వినాయక నగర్ లో ఉన్న పళని కుమారి ఇంట్లో గురువారం ఉదయం నుండి పోదాలు జరిగాయి. పలు విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏక కాలం లో పళని కుమారి బంధువుల ఇంట్లో కూడా సోదాలు చేసారు. ఆమె గతంలో అబ్దుల్లా పూర్ మెట్టు సబ్ రిజిస్ట్రారు గా పనిచేసారు.  ఇటు మల్కాజిగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కుడా ఎసిబి సోదాలు జరిపింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి  రిజిస్ట్రేషన్ కొరకు వచ్చేవారిని లోపలికి అనుమతించలేదు.

 

Tags: The ACB team searched the house of sub-registrar Palani Kumari

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.