బాలికపై నటుడు అత్యాచారం

ముంబయి ముచ్చట్లు :

 

బాలికపై బుల్లితెర నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ముంబయి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నాగిని 3 సీరియల్ తో ప్రేక్షకాదరణ పొందిన పెర్ల్ పూరి సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. పొస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The actor raped the girl

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *