తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఎజెండా ఖరారు.

హైదరాబాద్‌  ముచ్చట్లు:

 

హైదరాబాద్‌లో సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ.షెడ్యూల్ 9 లోని ఆస్తుల విభజన.షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజన చట్టంలో పేర్కొనబడని ఆస్తుల విభజన.ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ అంశం.విద్యుత్ బకాయిల అంశం – 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య అప్పుల పంపిణీ – ఉద్యోగుల మార్పిడి, లేబర్‌సెస్ పంపిణీ.ఉమ్మడి సంస్థల ఖర్చు సొమ్మును తిరిగి చెల్లించడం.హైదరాబాద్‌లో 3 భవనాల పంపకాలు నిలుపుదల అంశం.మొత్తం 91 సంస్థలలో 89 సంస్థల కేంద్ర సముదాయాల పంపిణీకి షీలా బేడీ కమిటీ సిఫారస్సులు.ఈసీ సిఫారస్సులలో 68 సంస్థల విషయంలో తెలంగాణ అంగీకారం.ఏపీ నుంచి హాజరుకానున్న సీఎం చంద్రబాబు, సీఎస్, ముగ్గురు మంత్రులు, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు – మంత్రులు అనగాని సత్యప్రసాద్, జనార్ధన్‌రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు.

 

 

Tags:The agenda for the meeting of the CMs of Telugu states has been finalized.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *