నగరం లో భారీ హవాలా గుట్టురట్టు చేసిన ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు.
విశాఖ ముచ్చట్లు:
ఎన్ఏడీ జంక్షన్ దగ్గర సంచలనం రేపిన హవాలా మనీ వాషింగ్ మిషన్లో భారీ కరెన్సీ నోట్ల కట్టలు.1.30 కోట్లుపైబడి భారీ నగదు విజయవాడకు ఆటోలో తరలింపు.30 సెల్ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్న పోలీసులు.సరైన ఆధారాలు చూపించుక లేకపోవడంతో సీఆర్పీసీ 41,102 సెక్షన్లు కేసు నమోదు.

కోర్ట్ లో సబ్మిట్ చేసిన ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు.
Tags:The airport zone police made a huge hawala raid in the city.
