The AP government has issued a bio of raising the prices of liquor

మద్యం ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ

Date:05/05/2020

అమరావతి ముచ్చట్లు:

అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ పేరిట మద్యం ధరలు పెంపు.

రూ. 120 బ్రాండ్ మద్యం పై క్వార్టర్ కు రూ. 40 పెంపు.

హాఫ్ బాటిల్ పై 80 ఫుల్ బాటిల్ పై 160 రూ. 120-150 ధరలు ఉన్న మద్యంపై క్వార్టర్ పై రూ.60 హాఫ్ పై రూ.120 ఫుల్ పై రూ.320 పెంపు

రూ.150 కంటే ఎక్కువ ఉన్న మద్యం బ్రాండ్స్ పై క్వార్టర్ పై రూ.120, హాఫ్ పై రూ.240 ఫుల్ పై రూ. 480 పెంపు.

మినీ బీర్లపై రూ.40, బీర్ బాటిల్ పై రూ.60 పెంచిన ఏపీ సర్కార్

నీట్,జేఈఈ పరీక్షల తేదీలు ఖరారు..

Tags: The AP government has issued a bio of raising the prices of liquor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *