దుర్గ గుడి ఈవో భ్రమరాంభ బదిలీకి రంగం సిద్దం..
సింహాచలం ముచ్చట్లు:
సింహాచలం ఈవో గా భ్రమరాంభ ను పంపే యోచనలో దేవాదాయ శాఖ అధికారులు..
ఐదు రోజుల సెలవులో వెళ్లిన ఈవో భ్రమరాంభ
ఈవో రేసులో శ్రీనివాస రెడ్డి, నాయక్ ల పేర్లు..
స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో ప్రయత్నాలు చేస్తున్న ఇరువురు అధికారులు.
Tags: The arena is ready for the transfer of Durga Gudi Evo Bhramarambha..

