The arrival of Prime Minister's brother Prahladamodi on the 23rd

23న ప్రధాని సోదరుడు ప్రహ్లాదమోదీ రాక

Date:21/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాదమోదీ దామోదర్‌దాస్‌ ఆదివారం పుంగనూరు పట్టణానికి రానున్నారు. ఈ సందర్భంగా శనివారం బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని సోదరుడు బగ్గిడి గోపాల్‌ సినిమా ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి హాజరౌతున్నట్లు తెలిపారు. ఈయనతో పాటు బిజెపి నాయకులు సత్యమూర్తి, భానుప్రకాష్‌రెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి హాజరౌతున్నట్లు తెలిపారు. బిజెపి నేతల పర్యటనను విజయవంతం చేసేందుకు అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌, బిజెపి పార్టీ నేతలు రాజాజెట్టి, గణేష్‌, భక్తవత్సలం, పురుషోత్తం, బాబు, ఫరుక్‌ఖాన్‌, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ వ్యవహారం…తల్లిపై కాల్పులు

Tags: The arrival of Prime Minister’s brother Prahladamodi on the 23rd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *