29న హరిహరమఠం పీఠాధిపతులు రాక

Date:21/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసియుండు శ్రీ హరిహరమఠంలో పూజలకు ఈనెల 29న పీఠాధిపతులు శ్రీస్వయంప్రకాశరామానందుల సరస్వతి స్వామి రానున్నారు. ఈ మేరకు బ్రాహ్మణసంఘం ఏర్పాట్లు చేపట్టారు. స్వామిపర్యటనలో వార్షిక ఆరాధన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరై, స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు తెలిపారు.

క్రీడలకు ప్రోత్సాహం

Tags:The arrival of the Harihara Muttam heads on 29th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *