హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ నగరంలో వాతావరణం గురువారం మద్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులతో కమ్ముకున్న నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో మిట్ట మధ్యాహ్నమే చీకటి పడింది. దాంతో వాహనాలకు హెడ్ లైట్స్ వేసుకుని వాహనదారులు నడుపుతున్నారు.నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్బాగ్,ఖైరతాబాద్, అఫ్జల్ గంజ్,గోషామహల్ ,మంగలహాట్,మల్లెపల్లి,తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

Tags;The atmosphere in Hyderabad has changed dramatically
