Natyam ad

తిరుమల నడకదారిలో చిన్నారి పై దాడి చాలా బాధాకరం -టిటిడి ఈఓ ధర్మారెడ్డి

తిరుమల ముచ్చట్లు :

 

నడకమార్గంలో 500 సిసి కెమారాలు ఏర్పాటు చెస్తాం.ఘటన పై సిసిఎఫ్ నాగేశ్వరరావు అధ్వర్యంలో సీన్ రీకనస్ట్రక్సన్ చెయ్యించాం.చిరుతను భంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నాం.గతంలో బోన్ లు ఏర్పాటు చేసి చిరుత ను బందించాము.నడకదారిలో పారెస్టు, పోలీస్, టిటిడి కలిసి పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం.ఘాట్ రోడ్డులో సాయంత్రం6 నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల నిలిపివేత….నడకదారులులో 2 గంటలకే భక్తులును అనుమతించే అంశాలు పై పరిశిలించి నిర్ణయం తీసుకుంటాం.నడకమార్గంలో ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు.చిన్నపిల్లల లతో వచ్చే తల్లితండ్రులు వారిని జాగ్రత్త గా పర్యవేక్షించాలి.

 

Post Midle

Tags:The attack on a child on Tirumala Walkway is very sad – TTD EO Dharma Reddy

Post Midle