ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసి చంపేసిన అత్త

హైదరాబాద్ ముచ్చట్లు:

 

అత్తాపూర్‌లోని హసన్ నగర్ ప్రాంతంలో అత్త(ఫర్జాన) ఇవాళ ఉదయం చాయ్ పెట్టి ఇవ్వమని కోడలు అజ్మీర బేగం(28)కి చెప్పింది. అందుకు ఆమె నిరాకరించింది.దీంతో కోపంలో చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసి చంపేసింది.

 

 

 

Tags:The aunt who hanged her daughter-in-law with a chunni for not giving tea

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *