చెరువు ఆక్రమణను తొలగించిన అధికారులు

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని పరికిదొన సమీపంలోని దారమారకుల ఒడ్డులో గల ఆక్రమణలను తహశీల్దార్‌ హనుమంతునాయక్‌ ఆదేశాల మేరకు శనివారం అధికారులు తొలగించారు. గ్రామస్తుల ఫిర్యాధుపై స్పందించిన ఆర్‌ఐ సుధాకర్‌ నాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుంటలో ఓ రైతు ఆక్రమణ చేసి తమ పొలాలకు వేళ్ళేందుకు కట్టను ఏర్పాటుచేశారని నిర్థారణ చేశారు. జెసీబి సహాయంతో ఆక్రమణలను తొలగించి సమస్యను పరిష్కరించారు. వెంటనే స్పందించిన అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

 

Tags: The authorities removed the encroachment of the pond

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *