The beggar died

బిచ్చగాడు మృతి

Date:18/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో బిక్షాటన చేస్తూ జీవిస్తున్న బిచ్చగాడు సుమారు 65 సంవత్సరాలు సోమవారం రాత్రి మృతి చెందాడు. పట్టణంలోని కోనేటి పాళ్యెం వద్ద బిక్షాటన చేసి అక్కడే షెల్టర్‌లో నిద్రించేవాడు. మంగళవారం ఉదయం లేవకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చే శారు. ఎస్‌ఐ తిప్పేస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించి, బిచ్చగాడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, మున్సిపల్‌ కార్మికులచే దహనక్రియలు నిర్వహించారు.

తిరుచ్చిపై సోమస్కందమూర్తి

Tags: The beggar died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *