ఉత్తమ సేవలందించిన ఈవో ఏకాంబరం

The best service offered by the Eco Group

The best service offered by the Eco Group

Date:07/10/2018

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి తాతయ్యగుంట ఈవోగా గతంలో పని చేసిన ఏకాంబరం ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డును జిల్లా అటవీశాఖాధికారులు అందజేశారు. వనం-మనం పథకం క్రింద వేలాది వెహోక్కలను ఏకాంబరం నాటించారు. శ్రీబోయకొండ, పుంగనూరు, తిరుపతి ప్రాంతాలలో పర్యావరణ పరిక్షణకు కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది.

బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైతన్య సమావేశం

Tags:The best service offered by the Eco Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *