బిజేపి పాలనలో రాజ్యాంగం మీద దాడి జరుగుతునే ఉంది  అంబేద్కర్ ఆలోచనా విధానమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం  కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానాలే ఈ భారతదేశ ఆకాంక్ష

The BJD is under attack by the Constitution Ambedkar's thinking is the Congress Party's idea of the Congress Party's thinking that India's aspiration
The BJD is under attack by the Constitution Ambedkar’s thinking is the Congress Party’s idea of the Congress Party’s thinking that India’s aspiration
– ఏపీసీసీ ఛీఫ్ డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి
Date:14/04/2018
విజయవాడ ముచ్చట్లు:
ఎన్.రఘువీరారెడ్డి పిలుపుఅంబేద్కర్ ఆలోచనా విధానమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా  విధానాలే ఈ భారతదేశ ఆకాంక్ష  అని దానికి అనుగుణంగా మనమందరం ముందుకు వెళదాం అని  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్  నిచ్చారు. దేశంలో దళితులు, ఆదివాసీలపై దాడులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు  ఈ నెల 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించడం జరిగిందన్నారు., అందులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 127 వ జయంతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
శనివారం ఏపిసిసి రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని రఘువీరారెడ్డి నిర్వహించారు.. తొలుత అంబేద్కర్  చిత్రపటానికి ఏపిసిసి అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు…ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ దేశంలో మహిళాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చివరికి బిజెపికి సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మైనర్ బాలిక ను రేప్ చేస్తే ఏఐసిసి రాహుల్గాంధీ నాయకత్వంలో దేశం అంతా కాంగ్రెస్ ఉద్యమిస్తే గానీ ప్రధానిమంత్రి  స్పందించరూ .. వారిని అరెస్ట్ చేయరు అని ప్రశ్నించారు.. ఇంత దారుణంగా ఉంది పరిపాలన అని అన్నారు. . దీనికి ధీటుగా ఈ రోజు భారతజాతి అంతా ఏకం కావాల్సిన ఉంది అని పిలుపునిచ్చారు. . కాంగ్రెస్ పార్టీ పునరంకితం అవుతుందన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకువెళతాం అన్నారు.
బిజేపి పాలనలో రాజ్యాంగం మీద దాడి జరుగుతునే ఉంది
ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయులు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అన్నారు. మనకంటే పూర్వం స్వాతంత్ర్యాన్ని సంపాదించిన వారు, మనకంటే పూర్వం ప్రజాస్వామ్యం పొందునవారు, అన్ని విధాలా అభివృద్ధి చెందిన వారు, ఉన్నవారు లేనివారు అనే తారతమ్యం తక్కువ ఉన్నవారు, కులాలు, మతాలు, భాషలు, ఆహార భద్రతలు, అలవాట్లు, తారతమ్యాలు అతి తక్కువగా ఉన్నటు వంటి  దేశాల కంటే ఈ వన్నీ ఎక్కువ తారతమ్యాలు కలిగిన 70 సంవత్సరాల క్రితం భారతదేశం మనకు రాజ్యాంగాన్ని అందించారని, ఈ రోజు ప్రపంచాన్ని తలదన్నేవిధంగా భాతరదేశం ఎదుగుతోంది. ఏడు దశాబ్దాలు దీన్ని కాపాడుకుంటు వచ్చాం. కాంగ్రెస్ పార్టీ, బి.ఆర్.అంబేద్కర్ కలిసి చేసిన ప్రయత్నం. అనాడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి నాయకత్వం ఇచ్చి రాజ్యాంగాన్ని రచించమని చెబితే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అమోదిస్తే ఏడు దశాబ్దాలు ఉన్న ప్రధానమంత్రులు దాన్ని రోజు రోజుకు బలోపేతం చేసుకుని ఆ రాజ్యాంగాన్ని అణగారిన వర్గాలకు అనువుగా అనేక సందర్భాల్లో సవరణ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, మహిళలకు అనే రకాల రక్షణ కల్పిస్తూ వస్తే గత నాలుగేళ్లుగా రాజ్యాంగం మీద దాడి జరుగుతూనే ఉంది బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత.  పార్లమెంట్ సాక్షిగా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని హరించే ప్రయత్నం జరుగుతుంది. రాజ్యాంగ సంస్థలు అయిన పార్లమెంట్, జ్యుడిషియల్, ఈడీ, సీబీఐ, అర్బిఐ అన్ని వ్యవస్థలకు కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థతి గత నాలుగేళ్లుగా చూస్తున్నామని  అన్నారు.
ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదన్నారు. ఈ రోజు రాజ్యాంగం అంబేద్కర్ ఆలోచన, ఈ భారతదేశానికి ఆకాంక్ష ఇవన్నీ కూడా క్రాస్రోడ్లో పడవేశారు ప్రధాని మోడి. మనమందరం ఒక్కటి కావాలన్నారు.
Tags:The BJD is under attack by the Constitution Ambedkar’s thinking is the Congress Party’s idea of the Congress Party’s thinking that India’s aspiration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *