Date:03/12/2020
బెల్లంపల్లి ముచ్చట్లు:
బెల్లంపల్లి 65 డీప్ ఏరియా కు చెందిన అయిందాల భాగ్య డాక్టరేట్ అందుకున్నారు.కాకతీయ విశ్వ విద్యాలయం వృక్ష పరిశోధకురాలు అయిందాల బాగ్య డాక్టరేట్ సాధించినట్లు కేయు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. భూటాన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం,సురేఖ పర్యవేక్షణలో స్టడీస్, ఆన్ ఆక్యురేన్స్,ఆఫ్ మైకో టాగ్జిన్స్ ఇస్ మిల్క్ అండ్ మిల్క్ పొడక్టు ఆఫ్ నార్త్,తెలంగాణ రీజియన్, అనే అంశంపై అయిందాల భాగ్య సమర్పించిన పరిశోధనాత్మక గ్రంధానికి డాక్టరేట్ అందుకున్నారు భూటాన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం2,సురేఖ పర్యవేక్షణలో భాగ్య తన పరిశోధన పూర్తి చేసినట్లు తెలిపారు.ఆమె ఇప్పటివరకు,జరిగిన పలు జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పలు పరిశోధన పత్రాలు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు
మృతి చెందిన రైతు కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం నష్టపరిహారం
Tags:Kakatiya University Botanical Researcher Ayindala Bagya, who received her doctorate