ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతదేహం

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లాలోని సగిలేరు డ్యాం లో ఇద్దరు పిల్లలు సహా ఒక మహిళ మృతదేహం బయటపడ్డాయి. మృత దేహాలు నీటిలో తేలియాడుతూ ఉండగా అటుగా వెళ్లిన కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీ యించారు. వారు ఎవరు..ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు..అనే వివరాలను ఆరా తీస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Double murder in Chittoor city

Tags: The body of a mother including two children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *