రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మహిళ మృతదేహం

శ్రీకాళహస్తి ముచ్చట్లు :

 

శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ మృతి చెందింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు 26 సంవత్సరాల వయసు కలిగిన ఓ మహిళ అనుమా నాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలిపారు. ఆమెను ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఎవరైనా ఆనవాళ్లు గుర్తించినట్లయితే ప్రభుత్వాసుపత్రిలో సంప్రదించాలని తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఆత్మ హత్య అని తేలాల్సి ఉంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: The body of an unidentified woman on a railway track

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *