Natyam ad

విద్యార్ధిని మృతదేహం లభ్యం

కడప ముచ్చట్లు:


కడప జిల్లా బి కోడూరు మండలం మరాటి పల్లి గ్రామానికి చెందిన డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని అనూష అనుమానస్పద మృతి చెందింది. ఇటీవల బద్వేల్ ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నల అనూష ఇంటికి చేరలేదు.  తాజాగా ఆమె మృతదేహం సిద్ధవటం పెన్నా నదిలో లభించింది. కళాశాల విద్యార్థులు కొందరు విద్యార్థినిని తీసుకుని వెళ్లి హత్య చేసినట్లు పోలయీసులు  అనుమానిస్తున్నారు. సిద్ధవటం నుంచి విద్యార్థిని మృతదేహం శవ పరీక్ష నిమిత్తం కడప రిమ్స్ పంపించారు. తమ బిడ్డ ఆచూకీ కనిపించలేదని ఇదివరకే బద్వేలు గ్రామీణ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 

Tags: The body of the student was found

Post Midle
Post Midle