తిరుపతి రుయా ఆస్పత్రి సమీపంలో మృతదేహం

తిరుపతి ముచ్చట్లు :

 

 

తిరుపతి ఎస్ వి ఆర్ ఆర్ హాస్పిటల్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహం కనిపించింది. పూర్తిగా కాలిపోయి ఉండడంతో మహిళా, పురుషుడు అని ఫోరెన్సిక్ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఎస్వీ మెడికల్ కాలేజీ హౌస్ సర్జన్ ఎదురుగా, మెడిసిన్స్ గోడౌన్ బ్యాక్ సైడ్ పూర్తిగా కాలిన మృతదేహం పది వుంది.మృతదేహాన్ని సూట్కేసులో తీసుకువచ్చి కాల్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
రెండు లేదా మూడు రోజుల ముందు కాల్చినట్లుగా అనుమానిస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: The body was found near Tirupati Rua Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *