Natyam ad

అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా….యువతి మృతి

తిరుపతి ముచ్చట్లు:


తిరుపతి జిల్లా వడమాలపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిశ్చితార్థమైన యువతి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. వడమాల పేట మండలంలోని తిరుపతి -పుత్తూరు రహదారిలోనున్న అంజారమ్మ గుడి సమీపంలో ఘటన జరిగింది.  మృతురాలు తమిళనాడు రాష్ట్రం ,కాంచీపురం కు చెందిన ప్రియాంక (30) గా పోలీసులు గుర్తించారు.  తిరుమలలో ఈనెల జరగనున్న వివాహ ఏర్పాట్లకు వస్తుండగా ప్రమాదం జరిగింది.

 

Tags: The bolero vehicle overturned….the girl died

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.