Natyam ad

 లిఫ్టింగ్ గుంత నీటిలో పడి బాలుడు మృతి .

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిపురం కాలనీలో ఘటన.మధ్యప్రదేశ్ కు చెందిన వలస కూలీ కుమారుడు అభి (18నెలలు) గా గుర్తింపు. బాలుడు ఆడుకుంటూ లిఫ్ట్ కు తొవ్విన నీటి గుంతలో పడిపోవడంతో ప్రమాదం. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు బాలుడు ఆసుపత్రికి తరలింపు. అప్పటికే మృతిచెందినట్లు తిరుపతి రుయా ఆసుపత్రి డాక్టర్లు ధ్రువీకరణ. మృత దేహాన్ని రుయా మార్చురీకి తరలింపు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుపతి రూరల్ ఎస్సై ఎంపీ నాయక్.

 

Post Midle

Tags:The boy died after falling into the water of the lifting pit.

Post Midle