Natyam ad

గవ్వను మింగిన బాలుడు

ఖమ్మం ముచ్చట్లు:

 

సూర్యాపేట కు చెందిన రెండు సంత్సరాల రుద్ర ప్రణవ్ ఆడుకుంటూ ఆడుకుంటూ గవ్వ మింగాడు.  దాంతో కుటుంబికులు బాలుడిని వెంటనే ఖమ్మం లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. . డాక్టర్ జంగాల సునీల్ కుమార్ వద్దకు తీసుకురాగా ఆపరేషన్ లేకుండా పీడియాట్రిక్ ఎండోస్కోపీ ద్వారా గవ్వను బయటకు తీసారు. అతి తక్కువ ఖర్చుతో చికిత్స చేశామని బాలుడి తల్లిదండ్రులు రాజీవ్, స్పందనలు డాక్టర్ కు రుణపడి వుంటామని అంటున్నారు.

Post Midle

Tags: The boy who swallowed the straw

Post Midle