ఘనంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
– తిరుచ్చిపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప కటాక్షం
తిరుపతి ముచ్చట్లు:

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఉదయం బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, బోర్డు మెంబర్ సుబ్బరాజు, పారుపత్తేదార్ ఉమా మహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:The Brahmotsavam of Srivari Navratri begins in earnest
