గుండెపోటుకు వధువు మృతి..శవాన్ని అక్కడే ఉంచి చెల్లితో పెళ్లి

లక్నో ముచ్చట్లు :

 

మరో ఐదు నిమిషాల్లో పెళ్లి. మంగళవాయిద్యాలు సిద్ధమయ్యాయి. బంధువులతో కళ్యాణ మండపంలో పండగ వాతావరణం నెలకొంది. దంపతులను ఆశీర్వ దించేందుకు పెళ్లి పెద్దలు సిద్ధమయ్యారు. అంతలోనే విషాదం. పెళ్లి పందిట్లో..వరుడి ఒడిలోనే వధువు తనువు చాలించింది. పెళ్లి కుమార్తె మృతదేహాన్ని పెళ్లి పందిట్లో ఉంచి ఆమె చెల్లితో వివాహం జరిపించారు. ఉత్తర ప్రదేశ్ ఎటవా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; The bride died of a heart attack. She kept the corpse there and married her sister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *