వడమాల పేట ఫ్లైఓవర్ వద్ద బస్సు బోల్తా
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా వడమాల పేట ఫ్లైఓవర్ వద్ద బస్సు బోల్తా పడింది. సత్యవేడు నుండి తిరుపతి వైపు ఆర్టీసీ బస్సు వెళుతోంది. డ్రైవర్కి బిపి డౌన్ అవ్వడంతో ఒక్కసారిగా పక్కకి ఒరిగి బస్సు బోల్తా పడింది. డ్రైవర్ చాకచక్యంతో పక్కన ఉన్న నీటి కాల్వలో పడకుండా జాగ్రత్త పడ్డాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఏడు మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని 108 ద్వారా తిరుపతి హాస్పిటల్ కి తరలించారు. పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు సత్యవేడు డిపో కు చెందింది.
Tags; The bus overturned at Vadmala Peta flyover

