Natyam ad

అర్ధరాత్రి బస్సు బోల్తా..

– ఒకరు మృతి..పలువురికి గాయాలు

చిత్తూరు ముచ్చట్లు:


చిత్తూరు జిల్లా  పలమనేర్ సమీపంలోని కేటల్ ఫారం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్మాదం జరిగింది.  బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు వున్నారు. గుంటూరు చెందిన ఒకరు మృతి చెందారు.  పలువురు ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం.   సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తులని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు .

 

Post Midle

Tags: The bus overturned in the middle of the night.

Post Midle