చిత్తూరు నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభమైన బస్సు యాత్ర
చిత్తూరు ముచ్చట్లు:
వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక సామాజిక సాధికార యాత్రలో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభమైన బస్సు యాత్ర.. మహిళలు, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ నేతలు, పార్టీ శ్రేణులతో ఘనంగా సామాజిక సంబురం.

Tags: The bus trip started with a bang in Chittoor constituency
